మద్య నిషేధం కోసం దీక్షలా ?
మద్య నిషేధం కోసం దీక్షలా ? గద్వాల : మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ ఇంటి పునాదులే మద్యంపై నిలిచాయని, అలాంటిది ఆమె మద్యం బంద్ చేయాలని దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మద్యపానం అమలు వల్ల మహిళలపై అఘాత్యాలు పెరిగిపోతున్నాయని వెంటనే మద్యాన్ని బంద్‌చేయాలని హైదరాబాద్‌ల…